నేను చాల బూతు కథలు చదివాను కొన్ని కాపి చేసి నా బ్లాగ్లో పెట్టాను. నేను కూడా కొన్ని సొంత కథలు రాశాను. చాలా సార్లు చదవకుండా ఉండాలని అనుకొని, ప్రయత్నించి విఫలమయ్యా. వద్దనుకుంటూనే దీనికి అడిక్ట్ అయ్యా.బయటకి రావాలని ప్రయత్నించా కాని రాలేకపోయా . ఇప్పుడు వాటన్నిటిని డిలీట్ చెసి, నా మనస్సుని వేరే వాటి వైపు త్రిప్పుకోగలిగా . అంటే ఫేస్ బుక్ ఇతర ఉపయోగ పడే సైట్లు చూడటం మొదలు పెట్టా తద్వారా చాల టైం కలిసొచ్చింది. మొత్తానికి బూతు కథలు చదవటం రాయటం టైం వేస్టే కదా ?